Google-Anthropic | పాపులర్ చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సంస్థలో రూ. 3289 కోట్లపై చిలుకు పెట్టుబడులు పెట్టిందని సమాచారం.
ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా....
Google | సీసీఐ ( CCI ) వేసిన యాంటీ ట్రస్ట్ కేసులో ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టమ్లో భారీ మార్పులు చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ ప్లేలో పలు మార్పులు తీసుకొస్తుంది.
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
అమెరికా అదో అగ్రరాజ్యం.. యువతకు అదో కలల సౌధం.. ఒక్కసారి వెళ్తే చాలు తమ జీవితాలకు తిరుగుండదనే నమ్మకం.. అక్కడ ఉద్యోగం, జీతం స్టేటస్ సింబల్.. ఇది యువతీ యువకులే కాదు, తల్లిదండ్రులందరూ చెప్పే మాటా ఇదే
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందు
దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతున్న క్రమంలో ముఖ్యంగా మిలియన్ డాలర్ల (రూ. 8 కోట్లు) వార్షిక వేతన ప్యాకేజ్ అందుకుంటున్న వారిని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తొలగిస్�
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను