Chat gpt | చాట్‌జీపీటీకి పోటీగా వెయ్యి భాషలతో ఏఐ: గూగుల్
కృత్రిమ మేధ రం గంలోనూ ఆధిపత్యం చూపాలని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీకి పోటీగా వెయ్యి భాషలను సపోర్టు చేసేలా ఓ ఏఐ మాడల్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది.
వాషింగ్టన్: కృత్రిమ మేధ రం గంలోనూ ఆధిపత్యం చూపాలని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీకి పోటీగా వెయ్యి భాషలను సపోర్టు చేసేలా ఓ ఏఐ మాడల్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది.
గూగుల్ గత ఏడాది నవంబర్‌లో యూనివర్సల్ స్పీచ్ మాడల్ (యూఎస్ఎం)ను పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1,000 భాషలను సపోర్టు చేసేలా ఓ లాంగ్వేజ్ మాడల్‌ను సృష్టిస్తామని ప్రకటించింది. తన లక్ష్యాలను చేరుకోవడంలో యూఎస్ఎం కీలక అడుగుగా గూగుల్ భావిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

