బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్‌పడింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడికి అంతర్జాతీయ మార్కెట్లు బ్రేక్‌వేశాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీగా పుం�
బంగారం ధర మరో ఆల్‌టైమ్ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో తులం ఇంకో రూ.440 ఎగిసింది.
భక్తుల నుంచి విరాళాల రూపంలో అందిన 155 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండిని కరిగించి భక్తుల కోసం మెడలో వేసుకొనే డాలర్స్(మెడల్స్), నాణేలు తయారు చేసేందుకు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిద్ధ
Shirdi Sai Baba Gold Coins | షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. ఆలయంలోని బంగారం, వెండి నిల్వలను కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసించి వాటిని భక్తులకు విక్రయించాలని భావిస్తున్నది.
Gold Price | ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో పుత్తడి ధర గత 12 ఏండ్లలో రెట్టింపయ్యి, సాధారణ ప్రజలకు అందకుండా పోయింది. ఎడాపెడా సుంకాలు, సెస్‌లు వేసి నిత్యావసరాలతో పాటే పుత్తడి ధరనూ
బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ రూ.62,000లను సమీపిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.650 ఎగబాకింది. దీంతో రూ.61,690గా నమ�
బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రూ.440 ఎగిసి రూ.61,040 వద్దకు చేరింది. 22 క్యారెట్ పుత్తడి కూడా రూ.400 ఎగబాకి రూ.55,950 పలికింది. మంగళవారం సైతం రేట్లు పెరగగా,
Dhanteras 2023 | ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిగాయి. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగాయి. ధన్తేరస్ సందర్భంగా దేశవ్యా
ధంతేరస్ (ధనత్రయోదశి) అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి. బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్‌సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది. మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 �
Gold Price | బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. వరుసగా మూడోరోజూ పతనం చెందగా.. ఈ మూడు రోజుల్లో తులం రేటు రూ.1,100 దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో మరో రూ.320 పడిపోయి 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.61,530కి తగ్గింది. సోమ, మం�
Gold Rates | దేశంలో బంగారానికి ఆదరణ పెరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో గోల్డ్ డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రై�