నగదు పట్టివేత
తరోడా(పౌజ్పూర్) వద్ద మంగళవారం ఫ్ల్లయింగ్ స్కాడ్ టీం లీడర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు వాహనాలను తనిఖీ చేశారు.
జైనథ్, ఏప్రిల్ 9 : తరోడా(పౌజ్పూర్) వద్ద మంగళవారం ఫ్ల్లయింగ్ స్కాడ్ టీం లీడర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు వాహనాలను తనిఖీ చేశారు. బేల మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన కిరణ్(ఎంహెచ్ 29 ఆర్ 6156) నంబర్ గల వాహనంలో రూ.1.96 లక్షలను ఎలాంటి పత్రాలు లేకుండా మహారాష్ట్రలోని దహేగాంకు తరలించే క్రమంలో పట్టుకున్నారు.
నగదును జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు వెంకటరమణ, గణేశ్, వీడియోగ్రాఫర్ చంద్రశేఖర్, డ్రైవర్ జహీర్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

