Gold Rate | బంగారం ధరలు మళ్లీ రూ.60 వేలకు చేరువయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు సోమవారంతో పోల్చితే రూ.250 ఎగిసింది. ఢిల్లీలో రూ.59,800ని తాకింది. 22 క్యారెట్ తులం ధర కూడా రూ.230 పెరిగి రూ.54,830గా ఉన్నది.
Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. 15 రోజుల్లో రూ.1199 పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.
Gold Rate | అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయంగా బంగారం ధర దిగి వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్ లో తులం బంగారం ధర రూ.59,980 వద్ద స్థిర పడింది.
Gold Rate | బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైం హై రికార్డుకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి విలువ రూ.61,800లను తాకింది.
Gold Rate |కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతు�
Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ రూ.60 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఇప్పుడు రూ.60,200పైనే. గత 6 నెలల్లోనే ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. రాబోయే పెండ్లిళ్ల సీజన్కు ఇదో షాకింగ్ వార�
Pakistan Gold Rate | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Economic Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పసిడి ధరలు (G