‘అందరిలా ఉండలేను. అలా అని నా ఉనికిని ప్రశ్నార్థకం కానివ్వలేను.అందుకే, సాధారణ మార్వాడీ మహిళలకు భిన్నంగా వ్యాపారంలో అడుగుపెట్టాను. అక్కడితో ఆగిపోతాననే భయానికి తావులేకుండా... ఆత్మీయుల ప్రోత్సాహంతో 100 ఏండ్ల
బంగారం మరింత దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా మూడోరోజు గురువారం రూ.63 వేల దిగువకు పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.62,750 వద్దకు �
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.300 పెరిగి రూ.63 వేల పైన ముగిసింది. మార్
బంగారం ధరలు భగ్గుమన్నాయి. వచ్చే ఏడాదిలో వడ్డీరేట్లను తగ్గించకతప్పదని ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా పుం�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 దిగి రూ.61,300కి చేరుకున్నది. అంతకుముందు ధర రూ. 62,200గా ఉన్నది.
బంగారం ధర మరో ఆల్టైమ్ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్లో తులం ఇంకో రూ.440 ఎగిసింది.
బంగారం ధరలు పడుతూ.. లేస్తూ సాగుతున్నాయి. గత పది రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల నడుమ రేట్లు అక్కడక్కడే ఉంటుండగా, గురువారం హైదరాబాద్లో 24 క్యారెట్ తులం రూ.61,970గా ఉన్నది. 22 క్యారెట్ రూ.56,800 ఉండగా.. బుధవారంతో పోల్చితే ర
బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ రూ.62,000లను సమీపిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.650 ఎగబాకింది. దీంతో రూ.61,690గా నమ�
బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రూ.440 ఎగిసి రూ.61,040 వద్దకు చేరింది. 22 క్యారెట్ పుత్తడి కూడా రూ.400 ఎగబాకి రూ.55,950 పలికింది. మంగళవారం సైతం రేట్లు పెరగగా,
బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశీయంగా కొనుగోళ్లు అంతం త మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో �
బంగారం ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.490 దిగి రూ.60,870గా ఉన్నది. 22 క్యారెట్ తులం రేటు రూ.450 పడిపోయి రూ.55,800లుగా నమోదైంది. వెండి ధర సైతం కిలో రూ.1,000 కోల్పోయి రూ.76,500 వద్ద నిలిచింది.