ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.
బాలికను బర్త్‌డే పార్టీకి ఆహ్వానించి ఆపై ఆమెపై ముగ్గురు సహవిద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది.
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్‌కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీలో ని�
అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్‌కు చెందిన నాగుల వేణ