కీచక తాత : పదో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడు
మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో ఆ తాత (63) వక్రబుద్ధితో దారుణానికి ఒడిగట్టాడు.
చెన్నై : మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో ఆ తాత (63) వక్రబుద్ధితో దారుణానికి ఒడిగట్టాడు. పొరుగున ఉండే పదవ తరగతి చదివే బాలిక (15) ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడి ఆగడాలతో బాలిక గర్భం దాల్చడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఇటీవల కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె రెండునెలల గర్భవతని తేల్చడంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయడంతో జరిగిన విషయం తెలిపింది. వైద్యులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

