దారుణం : దివ్యాంగురాలిపై లైంగిక దాడి
దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో వెలుగుచూసింది.
భోపాల్ : దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో వెలుగుచూసింది. నిందితుడిని బాధితురాలి బంధువులు ఘటనా స్ధలంలో పట్టుకున్నారు. బాధితురాలిని గ్రామానికి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితుడు ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక నిందితుడితో కనిపించింది. నిందితుడిని చితకబాదిన కుటుంబ సభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- differently abled
- Girl
- minor
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

