ఇజ్రాయెల్ తన బలమైన సైనిక శక్తితో గాజాపై ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. గాజాలోని హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తున్నామనే నెపంతో గాజా పౌరులపై కూడా అరాచక దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించింది.
హమాస్‌తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. హమాస్‌ను (Hamas) తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమ�
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అయితే అది కూడా శుక్రవారంతో ముగియనున్నది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య (Israel-Hamas War) దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) పాటించాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్న
తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.
ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగనున్నది. గాజాలోని హమాస్ స్థావరాలపై లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీ�
Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాలో సుమారు 12,000 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడగా, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజాలోని పాలస్తీనా ప్రజల కోసం రెండో విడత
Hamas Tunnel: షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్‌లో హమాస్ టన్నెల్ ఎంట్రెన్స్ ఉన్న వీడియోను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను, ఫోటోలను రిలీజ్ చేశారు. గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్పత్రికి ఈ టన్నెల్న�
హమాస్ పేరుతో పాలస్తీనాలోని గాజా (Gaza) స్ట్రిప్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్‌పై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (Tayyip Erdogan) మరోసారి విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్ (Israel) ఒక ఉగ్రవాద దేశమని (Terrorist st
Gaza: గాజాలోని ఆస్పత్రిలో 179 మందిని ఖననం చేసినట్లు అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహమ్మద్ అబూ సల్మియా తెలిపారు. హాస్పిటల్ కాంపౌండ్‌లో సామూహిక ఖననం సాగిందని, దాంట్లో శిశువులను కూడా పాతిపెట్టినట్లు ఆ
గాజాపై హమాస్ (Hamas) పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ (Defence Minister Yoav Gallant) ప్రకటించారు. ఇలా జరగడం గత 16 ఏండ్లలో ఇదే మొదటిసారని చెప్పారు.
Euro Qulaifier 2024 : యూరోపియన్ చాంపియన్‌షిప్ 2024 క్వాలిఫయర్స్‌లో ఇజ్రాయేల్(Israel) ఫుట్‌బాల్ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ఆదివారం జరిగిన పోరులో పసికూన కొసోవో(Kosovo) చేతిలో 0-1తో పరాజయం పాలైంది. ఈ ఓటమితో...