హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
Palestine University: పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్‌ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కొనసాగుతూనే ఉన్నది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసిం
గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్నదని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. వెంటనే సైనిక చర్యను నిలిపివేసేలా ఇజ్రాయెల్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యా యస్థానాన్ని (ఐసీజే) అభ్యర
హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ మరింత ముమ్మరం చేసింది. గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ పట్టణంపై శుక్రవారం రాత్రి ట్యాంకులు, గగనతల బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 24 గంటల్లో దాదాపు 200 మంది మ
aid convoy | ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరో విమర్శ ఎదుర్కొంది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై (aid convoy) ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
Pakistan | పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations ) జరుపుకోకూడదని నిర్ణయించింది.
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
Israel: హమాస్ నిర్మించిన భారీ టన్నెళ్లను ఇజ్రాయిల్ దళానికి చెందిన కే9 యూనిట్ గుర్తించింది. గాజాలో ఆ మల్టీలెవల్ టన్నెల్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కే9 యూనిట్‌లోని శునకం ఆ టన్నెల్ ఆనవాళ్లను �
మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Israeli - Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌ను (Hamas) తుదముట్టించమే లక్ష్యంగా గాజాలో (Gaza) ఇజ్రాయెల్ సైన్యం (IDF) భీకర దాడులు చేస్తోంది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో డజ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అక్టోబర్ 7న ప్రారంభమైన దాడులు, ప్రతిదాడులతో గాజా స్ట్రిప్ (Gaza) ధ్వంసమవుతున్నది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ (Israel) సైన్యాన్ని హమాస్ (Hamas) ముప్పుతిప్పలు పెడ