గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సంబంధిత అధికార�
దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఆయన సంపద ఆరు శాతం తగ్గి రూ.9.55 లక్షల కోట్లకు పరిమితమైనప్పటికీ దేశీయ కు
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై చేసిన సంచలన ఆరోపణల్ని భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గౌతమ్ అద�
Adani | ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద రూ.28 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఓ తాజా నివేదిక తేల్చింది. గౌతమ్ అదానీ కుటుంబ సంపద కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అదానీ కుటుంబ ఆస్తులు ర�
దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నిరాశాజనక పనితీరు కనబరుస్తున్నది. ప్రస్తుతం సంవత్సరంలో ఇప్పటి వరకు గౌతమ్ అదానీ రియల్ ఎస్టేట్ సంపద 7 శాతం �
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కో సం ప్రధాని మోదీ ఉవ్విళ్లూరుతారని విపక్షాలు మండిపడుతూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల ఆరోపణలను నిజం చేస్తూ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రంల
ఫెడరల్ సెక్యూరిటీల ఉల్లంఘన కేసులో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారతీయ అధికారులు ఇప్పటి వరకు సమన్లు జారీచేయలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ).. న్యూయార్క్ ఈస్టర్న�
Gautam Adani | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) భారత్ ధీటుగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. భారత దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రశంసి�
జీవితబీమా తప్పనిసరి అనే భావన స్థిరపడిపోయిన రోజులివి. అందుకే ఇప్పుడు బీమా అనేది బిగ్ బిజినెస్ జాబితాలోకి చేరిపోయింది. ఆర్థిక సరళీకరణలు వచ్చేవరకూ బీమా రంగంలో భారతీయ జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ ఏకచ్ఛత్రాధ