లియోనార్డ్‌తో అదానీ గ్రూపు జట్టు
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్‌తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్‌తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా దేశీయంగా హెలికాప్టర్ల తయారీ ఎకోసిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డ్ కంపెనీల ప్రతినిధులు మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దేశీయ సైన్యం, వైమానిక దళాల అవసరాలను తీర్చే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది. లియోనార్డ్ సంస్థకు చెందిన ఏడబ్ల్యూ 169 ఎం, ఏడబ్ల్యూ109 ట్రెక్కర్ హెలికాప్టర్లు దేశీయంగా తయారు చేయనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

