GANGADHARA | గంగాధర, మార్చి 30: మంగపేట గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కాశినగర్ లో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న 50 మంది ముస్లిం కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జ�
NAGIREDDYPUR | గంగాధర, మార్చి 28: గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో వైరస్ సోకి కోళ్లు మృతి చెందాయి. అయితే ఇది బర్డ్ ఫ్లూ కాదని సాధారణ వైరస్ అని, ఇది ఇతర కోళ్ల ఫారాలకు సోకే అవకాశం �
gangadhara |గంగాధర, మార్చి 28: క్రైస్తవ నాయకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఏఐటీసీసీ అధ్యక్షులు ప్యాట యాదిప్రకాష్ డిమాండ్ చేశారు.
Venkateshwara Swamy | గంగాధర మండలం గర్షకుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఈనెల 9వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు తెలిపారు.
వ్యవసాయంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడం పూర్తి శ్రమతో కూడుకున్నది. దుక్కుల్లో చేతితో విత్తనాలు విత్తడం అనేది రైతులకు ఎక్కువ శ్రమ, కూలీలు, ఖర్చుతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విద్య పద్ధతి కూడ
కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మోతె, ఇరుకుల్ల వాగులకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్
కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది!
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్న�
studen tsuicide attempt | చదువుపై ఇష్టం లేక ఓ విద్యార్థిని బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఆదివారం జరిగింది.
Karimnagar | ఇది హృదయ విదారక ఘటన. అంతు చిక్కని వ్యాధితో 45 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ