గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని కొత్తపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేసిన తొమ్మిది అక్రమ రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు కారణమయ్యాయి.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రావణ్ అన్నారు. తన తండ్రి బీజేపీ నాయకుడు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం సోమవార�
గంగాధర పెగడపల్లి రహదారిపై గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. బ్రిడ్జి సైతం శిథిలావస్థకు చేరుకొని ప్ర
గంగాధర మండలం ఆచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గర్శకుర్తిలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ ఉపేందర్, విద్యుత్ రైతులను కలిసి మాట్లా�
మహాభారత, రామాయణ ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 126 రోజులుగా మహాభారత ప్రవచనాలు ప్రబోధిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు.
గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అవసరమని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. మండలంలోని ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్య�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా గంగాధర మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. నేతల సన్నాహక సమావేశాలు, వాల్ రైటింగ్స్, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గద్ద�
Gangadhara | : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్ �
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆలోచన విధానంతోనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం నిర్వహించిన జయంతి �