కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్లు దేశంలోని కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు కదం తొక్కారు. బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, రాస్తారోకోలతో హోరెత్తించడంతో దేశ వ్యాప్తంగా నిర్వ�
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�
కేంద్ర ప్రభు త్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఖమ్మం రీజియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జాక్) నాయకులు డిమాండ్ చేశారు.
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరాస్వామి అన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జీకేఓసి, ఏర�
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 9వ తేదీన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకు�
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోదీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర
కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు న�
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ మే 20న కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో హమాలీ�