కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసాను రూ.15వేలు చేస్తామని హామీ ఇచ్చి నేడు రూ.12వేలకు పరిమితం చేసి మాట తప్పిందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం గతంలో �
రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ �
పదకొండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలు, రైతుల తరఫున, వి ద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాల దె బ్బకు రేవంత్రెడ్డి అబ్బా అని తోక ముడుచుకొని ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటు
కాంగ్రెస్ పతనానికి దీక్షా దివస్ నాంది అని, ఇదే రోజునే లగచర్లలో రైతుల భూములు తీసుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకి త గ్గినట్లు ప్రకటించిందని, ఇది బీఆర్ఎస్ పోరాటం వల్లే సా ధ్యమైందని నల్లగొండ జిల్లా స
తప్పుడు వా గ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వా టిని అమలు చేయలేక చతికిలపడిందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్ నారాయణపేట జిల్లా ఇన్చార్జి కోటిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని �
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై మక్తల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్సలు పొందుతున్నారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ఆ సిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో శైలజ మృతి చెం�
గత రెండు రోజుల నుంచి మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కు గురై దవాఖాన పాలైన ఘటన అందరికీ విధితమే. గురువారం కూడా జిల్లా అధికారుల ముందే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తి�
మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో దవాఖానలో చే రారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున�
కలియుగ దైవం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు బు ధవారం మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అక్రమ అరెస్టు అనైతికమని మ క్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీకి భూ ములు ఇవ్వడానికి ముందునుంచి వ