మక్తల్ అభివృద్ధిని వెనక్కి లాగేస్తారా?
మక్తల్ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో పారు నిర్మించాల్సిన స్థలంలో లాడ్జి, వ్యాపార సముదా యం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు ఆరోగ్యశాఖ మంత్రి భూమిపూ జ చేయడం సిగ్గుచేటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మక్తల్‌లోని తన నివాసగృహంలో చిట్టెం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మక్తల్ పెద్ద చెరువు కట్ట వద్ద మిగిలిన స్థలంలో అద్భుతమైన పారు ఏర్పా టు చేయడం కోసం బీఆర్ఎస్ హ యాంలో స్థలాన్ని చదునుచేసి సుందరం గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
- పార్కు ఉండాల్సిన చోటా వ్యాపారాలు, లాడ్జీలు ఎందుకు?
- ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించాలి
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, అక్టోబర్ 18 : మక్తల్ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో పారు నిర్మించాల్సిన స్థలంలో లాడ్జి, వ్యాపార సముదా యం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు ఆరోగ్యశాఖ మంత్రి భూమిపూ జ చేయడం సిగ్గుచేటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మక్తల్‌లోని తన నివాసగృహంలో చిట్టెం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మక్తల్ పెద్ద చెరువు కట్ట వద్ద మిగిలిన స్థలంలో అద్భుతమైన పారు ఏర్పా టు చేయడం కోసం బీఆర్ఎస్ హ యాంలో స్థలాన్ని చదునుచేసి సుందరం గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
ఆ స్థలం లో పారు నిర్మాణం చేపట్టడంతోపాటు, భారీ స్థాయిలో జాతీయ జెండాను ఏర్పా టు చేసేందుకు టెండర్లను సైతం పిలిచామని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఎమ్మెల్యేగా గెలుపొందిన వాకిటి శ్రీహరి పారు చేపట్టాల్సిన స్థ లంలో లాడ్జి, వ్యాపార సముదాయ ని ర్మాణం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ కార్యవర్గ సమావేశం లో తీర్మానం చేశారన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే పెట్టించిన తీర్మానాన్ని సభ్యులు తిరసరించి పారు నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారని గుర్తుచేశా రు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి మళ్లీ పార్కు కాకుండా ఇతర ని ర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే 150 పడకల దవాఖాన కోసం కేసీఆర్ హ యాంలోనే అనుమతులు వచ్చినా రెం డేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కారు వాటి ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేపట్టి మక్తల్ అభివృద్ధికి పాటుపడాలని చిట్టెం సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

