Ex-minister Buggana | అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందంజలో ఉంటారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
Talasani Srinivas | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ�
Ambati Rambabu | వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు.
Somireddy | వైసీపీ పాలనలో రైతు గురించి జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత అతనికి లేదని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Police Case | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది. రేషన్ బియ్యం నిల్వలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YCP Leader Nagarjuna | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమయ్యిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున ఆరోపించారు.
Ambati Rambabu | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు చెందిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Ex-minister Dokka | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడలేకపోతే ఒకసారి అమెరికాకు వెళ్లిరావాలని మాజీ మంత్రి , టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ సవాల్ విసిరారు.
Former minister Roja | ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి తీరా బడ్జెట్లో నిధులు కేటాయించక ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు.
Vidadala Rajini | ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు.