‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ హవానే కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఇదే తే లింది. దీంతో ఎలక్షన్లు పెట్టాలంటే వణుకుతున్న రా ష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస�
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వం ప్రజల గోస పంచుకుంటున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండ లంలోని మైలారం గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావే�
రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్ట డం లేదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఆదివారం పర్వతగిరి మండలం చింతనెకొండ, కొం కపాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతు�
బీఆర్ఎస్ ఉద్యమ పోరాటాలు, గత పదేండ్లలో అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు విడమరిచి చెబుతూ బహిరంగ సభకు వచ్చేలా చైతన్యవంతులను �
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, తిరిగి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు కదంతొక్కాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
అంబేద్కర్ సాక్షిగా అధికారం అండతో దేవరుప్పులలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్బంధం, ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఓవరాక్షన్ చేయగా ములుగు, మానుకోట జిల్లాకేంద్రాల్లో జయంతి సభ ఏర్పాటుచేయకుండా క�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పండుగను తలపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. లక్షలాదిగా ప్రజలను తరలించి విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నేతల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ల పేరిట చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఫిరా�
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు రాజ్‌కుమార్�
పాలకుర్తిలో నిరంకుశ పాలన నడుస్తున్నదని, ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా .. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడ�
స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమానికి దీక్షా దివస్ ఊపిరిలూదిన రోజుగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని లిఖించుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం వ�
స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన నవంబర్ 29ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కదం తొక్కిన తీరుగా పల్లె, ప