ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతున్నది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ డిమాండ్ ధాటికి ఏమాత్రం నిలువలేకపోతున్నది. శుక్రవారం మరో 64 పైసలు దిగజారి మునుప�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజుకో రికార్డు స్థాయికి దిగజారుతున్నది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో మరోమారు ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ వ్యాల్యూ క్షీణించింది. ఈ ఒక్కరోజే 49 పైసలు పడిపోయ�
రూపాయి జిగేల్..జిగేల్‌మన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం ఒకేరోజు 117 పైసలు ఎగబాకింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 117 పైసలు లేక 1.28 శాతం బలపడి 90.32 వద్ద ముగిసింది.
ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మళ్లీ చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది.
బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో మరో రూ.2,400 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా కిలో విలువ రూ.1,94,400 పలికింది. దీంతో భారతీయ విపణిలో సరికొత్త రికార్డు నమోదైంది
రూపాయి మరింత ఢీలాపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఇప్పటికే 90 స్థాయికి పడిపోయిన విలువ బుధవారం మరో 19 పైసలు కోల్పోయి ఆల్‌టైం
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 47 పైసలు క్షీణించి 88.69 వద్ద నిలిచింది. దీంతో మళ్లీ ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపీ వాల్యూ సమీపించినైట్టెంది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. మంగళవారం 22 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి 87.88 వద్దకు పతనమైంది. ఒకానొక దశలోనైతే 87.95 స్థాయికి పడిపోవడం గమనార�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరల�
దేశీయ కరెన్సీకు మరిన్ని చిల్లులు పడ్డాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశీయ కరెన్సీ భీకర నష్టాల్లోకి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 పైసలు నష్టపోయి 85.58
వరుగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన రూపాయి మళ్లీ తిరోగమనబాట పట్టింది. ఫారెక్స్ మార్కెట్లో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా మంగళవారం డాలర్‌తో పోలి
డాలర్ ముందు రూపాయి తేలిపోతున్నది.. ఏమాత్రం నిలువలేక చతికిలపడుతున్నది.. అంతకంతకూ బలహీనపడిపోతున్నది. గతకొద్ది రోజులుగా ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ ట్రేడింగ్ తీరుతెన్నులను వివరించే క్రమంలో వా�