కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతకాలంగా అటవీ శాఖకు-రైతుల మధ్య భూ వివాదం రాజుకుంటుంది. 20 రోజుల క్రితం రెబ్బెన మండలం తుంగెడలో ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య ఘర్షణ జరుగగా, తాజాగా..
Podu farmers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా( Asifabad Dist) ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో(Dhanapur) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల(Podu farmers) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Wild cat | అడవి పిల్లిని(Wild cat) చూసి చిరుత పులి పిల్ల అనుకొని స్థానికులు భయాందోళనకు గురైన సంఘన మేడ్చల్ జిల్లా(Medchal) గాజుల రామారం డివిజన్ పరిధి కైసర్నగర్లో చోటు చేసుకుంది.
కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులోని అటవీ భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను పోడు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని కంపార్ట్మెంట్ 69�
మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ లం తుంగెడ గ్రామ శివారులోగల 417 కంపార్టుమెంట్లోని భూమి లో శుక్రవారం అటవీశాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూముల విషయమై నెల రోజులుగా ఇరు వర్గాల మధ
Asifabad | ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడుదారులు, అటవీ శాఖ అధికారుల(Forest officials) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
మండలంలోని గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లిని ఆనుకొని ఉన్న అడవిలో చిరుతలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు ఇటీవల అడవిలో సీసీ కెమెరా లు అమర్చ
నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన
ఇటీవల మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ఓ ఏనుగు ఇద్దరిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మళ్లీ మన రాష్ట్రంలోకి ప్రవేశ
Tiger | ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలోని అంకుసాపూర్తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి అంకుసాపూర్లో పెద్ద పులి సంచరించింది. దీంతో స్�