పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంల�
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ
చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఈ హైదరాబాదీ.. పదిహేనేండ్ల వయసులోనే భారత 82వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు సాధించాడు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్‌ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�
గ్రామీణ క్రీడాకారులకు ఆటపై ఆసక్తి కల్పించడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ముఖ్యమంత్రి కప్ పేరిట ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో నిర్వహించనున్న క్రీడాపోటీలను విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.
Cristiano Ronaldo | పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో మరో రికార్డు చేరింది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకుమిక్కిలి రికార్డులు సొంతం చేసుకున్న రొనాల్డో తాజాగా అంతర్జాతీయ కెరీర్లో అత్యధి�
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పర్సనల్ చెఫ్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా ఎవరూ దొరకడం లేదట. పోర్చుగీస్ ఆహారం, సుషీ వంటి ఇంటర్నేషనల్ ఫుడ్స్‌ను వండగల సత్తా ఉన్న చెఫ్కోసం వెతుకు�
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావొస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చల్లారలేద�
సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బ్రెజిల్ దిగ్గజం.. గురువారం రాత్రి మృతిచెందారు
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఐరోపా దిగ్గజ క్లబ్ పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మైన్)తో మరో ఏడాది పాటు ఒప్పందాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం
మెస్సీ..మెస్సీ ఈ రెండు అక్షరాల పదంతో ప్రపంచ మొత్తం ఊగిపోతున్నది. ఆట కోసం ఈ నేలపై అడుగుపెట్టాడా అన్న రీతిలో కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన మెస్సీకి అందరూ నీరాజనం పడుతున్నారు.