Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్తోప�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యా�
మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర�
వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో దాదాపు 64 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకంగా వేసిన కమిటీతో దాదాపు పక్షం రోజులుగా అధికారులు విచారణ జరిపారు. చివరకు ప్రధానోపాధ్యాయ�
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్‌కు తరలించారు.
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై సర్కారు పర్యవేక్షణ కొరవడింది. రేవంత్ సర్కారు వచ్చిన 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు.
Mancherial | రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. పాలన పడకేయడంతో విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన గురుకు పాఠశాలలు విద్యార్థుల మృతితో స్మశానాలకుగా మారుతున్నాయి.
దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కూరగాయలు గానీ, ముందే కొంతమేరకు తరిగిన ఉత్పత్తులను గానీ కొంటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాల్సిందే! వీటిలో ఇ.కొలి బ్యాక్టీరియా ఉండొచ్చని ఆహార నిపుణులు చెబుతున్న
వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతతకు గురైన విషయం విదితమే. వాంకిడి ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా, చికిత్స అనంతరం 27 �