బయట ఏదైనా తిన్నప్పుడు, కొన్నిసార్లు ఇంట్లో తిన్నప్పుడు కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీని వల్ల డయేరియా, వాంతులు, శరీరం సత్తువ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది ? అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఈ కింది వీడియోలో చూడండి.