‘చేవెళ్ల డిక్లరేషన్’ను అమలుచేయాలి
చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం గిరిజనుల సంక్షేమ, అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నదని గుర్తుచేశారు.
- ఎస్వీకేలో రౌండ్‌టేబుల్ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
చిక్కడపల్లి, సెప్టెంబర్ 26 : చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం గిరిజనుల సంక్షేమ, అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నదని గుర్తుచేశారు.
‘గిరిజనులకు 10శాతం రిజర్వేషన్, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నీ అమలుచేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. సేవాలాల్ సేనతోపాటు అన్ని గిరిజన సంఘాలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ సేన అధ్యక్షుడు అంగోత్ రాంబాబు మా ట్లాడుతూ.. గిరిజన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముడావత్ కృష్ణానాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

