మాడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
- 35 మంది కళాశాల విద్యార్థినులకు అస్వస్థత
రామాయంపేట, జూలై 9: మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహ సిబ్బంది వారిని హు టాహుటిన రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వై ద్యం అందించిన తర్వాత 32 మంది కోలుకోవడంతో హాస్టల్‌కు తరలించారు. మరో ముగ్గురికి దవాఖానలోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దవాఖానకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డీఈవో రాధాకిషన్, ఉప వైద్యాధికారి అనిల, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజినీకుమారి, వైద్యురాలు హరిప్రియ, ప్రదీప్, సుకేషిని దవాఖానలో విద్యార్థినులను పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

