‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోద�
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లా, మండి సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy rain ) కురిసింది.
భారీ వర్షానికి హైదరాబాద్-మేడ్చల్ దారిలో ఎడమవైపు నీళ్లు నిలిచిపోయాయి. పై నుంచి వరద నీరు భారీ ఎత్తున రావడం, కిందకి వెళ్లే మార్గం లేకపోవడంతో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్ ఇబ్బందులు తల్తెత్తా�
కాంగ్రెస్ పార్టీ ప్రకృతి ప్రకోపాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై నెట్టి.. దాని వల్లే పంటలు మునిగాయని అసత్య ప్రచారానికి తెరలేపింది. తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందడాన్ని జీర్ణిం�
పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టి జి ఎస్ ఆర్టీసీ టూ వీలర్ పార్కింగ్ లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెరువును తలపిస్తున్నది. పార్కింగ్లోని వాహనాలన్నీ జలమయం అవుతున్నాయి. పార్కింగ్ స్థలం లోతుగా ఉండటంతో బస�
Assam coal mine | వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్�
భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Spice Jet pilot | భారీ వర్షాలకు ఎయిర్పోర్ట్ ప్రాంగణం నీట మునిగింది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ పైలట్ వినూత్నంగా ఆలోచించాడు. లగేజీ కార్ట్ ద్వారా వర్షం నీటిని దాటి ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాడు. ఈ వీడియో క్లిప్ స�
నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుండడంతో శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ, నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే..
Medical College Principal Taken Out On A Stretcher | వర్షం నీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీటిలో నడిచి వెళ్తే దుస్తులు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భావించారు. ఈ నేపథ్యంలో సిబ్బంది స్ట్రెచర్‌పై ఆయనను బయటకు తీసుకెళ్లారు