Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో.. శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఆ ప్రమాదం వల్ల 11 మంది మృతిచెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.
Afghanistan: సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా కురిసిన భారీ వర్షలు, వరదల వల్ల సుమారు 50 మంది మృతిచెందారు. రెండు వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో నాలుగు వేల ఇండ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. సుమారు ర�
పశ్చిమ కెన్యాలో భారీ డ్యామ్ కూలిపోవడంతో 45 మంది దుర్మరణం చెందారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు డ్యామ్‌లోకి భారీగా నీరు చేరడంతో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా డ్యామ్ గోడలు కూలిపోయాయి. ఒక్కసార�
Sikkim Floods | ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim Floods) అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది.
Sikkim Floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)ని ఆకస్మిక వరదలు (Flash Floods) ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
Heavy rains | హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Rains in Himachalpradesh | హిమాచల్‌ప్రదేశ్‌లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రమంతటా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. రోజూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌లో బురుద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. సోలన్ జిల్లాకు చెందిన ఓ టూరిస్టు ప్రాంతంలో వాహనాలు గల్లంతు అయ్యాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Flash Floods | జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాల్లో ఆదివారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద నీటిల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.
Pagladiya River | అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది.