చైనాలో భారీ వర్షాలు | చైనాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరం గజగజ వణికిపోతున్నది.
ధర్మశాల: భారీ వర్షాలు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలను కుదిపేస్తున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ప్రవాహవేగానికి రెండు, మూడు భవనాలు కూడా కొట్టుకుపోయినట్టు వీడియోల్లో