Van Thrown Into Air | మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందారు.అతడిని మావోయిస్టు జనతా సర్కార్ అధ్యక్షుడు గుడ్డీ కవాసి (34)గా పోలీసులు గుర్తించారు .
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు.
Fire Incident | యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారం భారత ఆహార సంస్థ గోడౌన్ లోసోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది.
104 killed in Israeli fire | పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు.
Gulmarg Hotel On Fire | జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్లోని ఒక హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్నో బాల్స్ విసిరి మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్�
Armed Robbers Fire Gunshots | బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు గన్స్‌తో కాల్పులు జరిపి బెదిరించారు. నగల వ్యాపారుల వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొని పారిపోయారు. (Armed Robbers Fire Gunshots) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనగిరి మండలం హన్మాపురంలోని 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి సంభవించిన షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హ�
మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Assailants Fire At House | స్కూటర్‌పై ఒక ప్రాంతానికి వచ్చిన దుండగులు ఒక ఇంటిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. (Assailants Fire At House) స్కూటర్ వెనుక కూర్చొన్న వ్యక్తి రెండు చేతుల్లో ఉన్న రెండు గన్స్‌తో ఆ ఇంటిపై రెండు వైపులా గాల్లోకి క�
ఉత్తరప్రదేశ్‌లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.