Jodhpur Cylinder Blast | గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక యువతిని రక్షించారు. అయితే హిజాబ్ తెచ్చుకునేందుకు తిరిగి గదిలోకి ఆమె వెళ్లింది. ఈ నేపథ్యంలో మంటల్లో కాలి మరణించింది.
Hyderabad | హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్‌లోని కింగ్ ప్యాలెస్‌లో 'ఆనం మీర్జా' ఎక్స్‌పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఒక దుకాణదారుడు తన దగ్గర ఉన్న తుపా�
నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న తిలక్‌గార్డెన్ పార్క్ లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గార్డెన్‌లోని ఎడమ వైపు భాగంలో ఎండుగడ్డితోపాటు చెట్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలర�
జాతీయ రహదారి-44 ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. సలీం ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి బెంగళూర్ నుంచి హై
చల్లదనానికి ప్రతీక మంచు అయితే.. వేడికి ప్రతిరూపం నిప్పు. అయితే ఈ రెండూ కలిసి ప్రయాణించిన అపురూప దృశ్యం ఇటలీ ప్రావిన్స్ సిసిలీ తూర్పు తీరానికి సమీపంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంపై ఆవిష్కృతమైంది. యూరప్‌ల
నిత్యం వర్తక వ్యాపార నిర్వహణలో కిక్కిరిసి, ఇతర ప్రాంతాల నుండి కొనుగోళ్లకు వచ్చే వారితో రద్దీగా ఉండే దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Aeroplane Fire Accident | దక్షిణ కొరియాలోని ఓ విమానాశ్రయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులోని 176 మంది ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా తరలించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా బుధవారం జరిగ�