నల్లమలలో కార్చిచ్చు.. 30 హెక్టార్లలో వ్యాపించిన మంటలు
నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
- ఆర్పుతున్న అటవీ శాఖ సిబ్బంది
అచ్చంపేట, ఫిబ్రవరి 19 : నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది. ఎండల తీవ్రతతో పొడిగడ్డి వేగంగా రాళ్లకు రాజుకొని మంటలు వ్యాపించాయి.
బుధవారం ప్రారంభమైన మంటలను అటవీ శాఖ ఫైర్ వాచర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రి వరకు అతికష్టం మీద ఆర్పారు. గురువారం ఉదయం మళ్లీ వ్యాపించడంతో బ్రహ్మగిరి రేంజ్ అధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకొని ఫైర్ లోయర్ల ద్వారా మంటలను అదుపు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

