Mount Everest's poop problem | ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు.
దాదాపు మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రత.. కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి.. అయినా ఎంతో ధైర్యంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకున్నది 6 ఏండ్ల బాలిక. సముద్రమట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ బేస్ క్య