విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
తుర్కియే ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం 236 మంది ప్రయాణికులతో వెళుతూ బుధవారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంజిన్‌లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు కెప్టెన్ తెలిపారు. కాఠ్మాండు నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న తుర్కియే 727 విమానం గాల్లో ఉండగా, ఇంజిన్‌లో మంటలు వచ్చినట్టు పైలట్ గుర్తించాడు.
కోల్‌కతా: తుర్కియే ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం 236 మంది ప్రయాణికులతో వెళుతూ బుధవారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంజిన్‌లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు కెప్టెన్ తెలిపారు. కాఠ్మాండు నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న తుర్కియే 727 విమానం గాల్లో ఉండగా, ఇంజిన్‌లో మంటలు వచ్చినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే దాన్ని దారిమళ్లించి కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

