Fire accident | స్క్రాప్ దుకాణం (Scrap shop) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని అంధేరీ (Andheri) లోగల ఈస్ట్ ఎంఐడీస�
అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వీధి నం. 18లో ఉన్న కీర్తి శిఖర అపార�
Fire Accident | విశాఖపట్నం జైలురోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీపావళి పండుగ వేళ.. అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓల్డ్ సిటీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొన్న బొగ్గులకుంటలో జ�
జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణం వ్యాపారి స్వర్గం శ్రీనివాస్ తండ్రి లక్ష్మీనారాయణ (77) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఆదివారం షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి
అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో (Fire Crackers) ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమ
జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు కాంప్లెక్స్ చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి.
Fire accident | హర్యానాలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.
మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో (Metro Station) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
Fire accident | ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బావనా పారిశ్రామిక వాడలోని బ్లాక్-సిలోగల సెక్టార్-3లోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికుల గమనించి పోల�