నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ప్లాంట్లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక�
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మంచిర్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీ రోడ్డులో ఉన్న శివశక్తి బేలింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగ�
శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
హైదరాబాద్లోని నిమ్స్లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడ�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharala) మండలంలోని చిల్లేపల్లి వద్ద పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్లోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుంచి సు
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పంది�
మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దవాఖానలోని ఆపరేషన్ థియేటరలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు సర్జికల్ వార్డుకు విస్తరించాయి. దీంతో పొగలు దట్టంగా అల
ఒక్కసారిగా ద్విచక్ర వాహనం లో మంటలు చెలరేగి కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అదృష్టవశాత్తు వాహనాన్ని రోడ్డుపైనే వదిలి ప్రాణాలు కాపాడుకున్నాడు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం అంటుకోవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు ప్రమాదం తప్పింది. రైజర్స్ ఆటగాళ్లు బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా హోటల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వె�