Gujarat Titans | ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన కొన్ని గంటల్లోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడి రన్నరప్�
అగ్ని ప్రమాదంలో ఓ పశువుల కొట్టంలో ఉన్న రెండు పశువులు సజీవ దహనం కాగా, మరో ఆవు తప్పించుకుంది. ఈ సంఘటన మానకొండూరు మండలంలోని ముంజపంల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఆరుగాలం క ష్టపడి పండించిన మక్క పంట అగ్నికి ఆ హుతైంది. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెం శివారులోని ఓ రైతు మక్కపంటకు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది.
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రారంభోత్�
Fire At Offshore Oil Field | ఆఫ్‌షోర్ చమురు క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. అలాగే మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.
మండలంలోని చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు దావానలం వ్యాపించినట్లు గోశాలలో ఉన్న స్థానికులు తెలిపారు.
సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
Jewish Community: యూద కమ్యూనిటీని టార్గెట్ చేశారు. లండన్‌లో ఓ యూద స్వచ్చంధ సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని స్టార్మర్ ఖండించారు.
రాత్రయితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో మడికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దగ్గు, దమ్ము, కళ్లు మంటలు, చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. తమ సమస్య�
ప్రమాదం జరగగానే కొన్నాళ్లు హడావుడి చేయడం... ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం ప్రభుత్వ యంత్రాంగానికి సర్వ సాధారణమైంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తరువాత అగ్నిమాపక శాఖ, హైడ్రా విభాగాలు అగ్