హైదరాబాద్-చండీగఢ్ విమానంలో
హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగటం అందర్నీ ఆందోళనకు గురిచేసింది.
- పవర్ బ్యాంక్ పేలుడు
న్యూఢిల్లీ, మే 5: హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగటం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్‌లోని షహీద్ భగత్‌సింగ్ విమనాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం క్యాబిన్లో పొగను గుర్తించటంతో అధికారులు అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యల్ని చేపట్టారు.
అత్యవసర ైస్లెడ్లను ఉపయోగించి విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అత్యవసర తరలింపు సమయంలో ఒక ప్రయాణికుడు గాయపడ్డట్టు తెలిసింది. తన పవర్‌బ్యాంక్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందికి తెలుపటంతో, విమానంలోని 198 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని అత్యవసరంగా కిందకు దించారు. విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే.. విమానం క్యాబిన్లో పొగ నిండిపోవటం, ఆ వెంటనే అలారం మోగటం టెన్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

