తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను గురుకుల పాఠశాలలకు చదువు కోసం పంపిస్తే, అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారిని పనివాళ్లలాగా మారుస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోన�
తమకు సరిగ్గా భోజనం పెట్టడంలేదని, కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపాల్ ఏడాదిగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం గ్ర�
మరో బీహార్ లా తెలంగాణ రాష్ర్టం మారిందని, కురిక్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన బాధ్యులైన ప్రతీ ఒక్కరిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమ�
ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్పాషా విద్యార్థినులతో అస�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా పాఠశాల ఆ�
Liquor Sale | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మైనర్లకు, బాలికలకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు
ఆకలితో అలమటిస్తున్నామని, వెంటనే వంట వారిని నియమించాలని గురుకుల విద్యార్థినులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని బాలికలు ధర్నాకు దిగారు.
ఆరు నెలలుగా గణితం అధ్యాపకురాలు లేక చదువులో వెనుకబడి పోతున్నామని మెదక్ జిల్లా చేగుంటలోని గిరిజన స్పోర్ట్స్ గురుకుల పాఠశాల/ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినులు సోమవారం ఉదయం రోడ్డెక్కి నిరసన వ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం నుండి ముగ్గురు విద్యార్థినిలు వెళ్లిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కోట గల్లి ఎస్సీ హాస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన రెండో టౌన్ ఎస్ఐ మ�
విద్యార్థినులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని ఎస్టి గురుకుల విద్యాలయ సిబ్బందికి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల విద్యా�
అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో మరో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధ