హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 15 మంది విద్యార్థినులకు అస్వస్థత..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లిబస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికి విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, గొంతు మండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది.
- దవాఖానకు తరలింపు
బెల్లంపల్లి, ఫిబ్రవరి 6: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లిబస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికి విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, గొంతు మండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది.
బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు అరుణ్‌ప్రసాద్, ఈట రాకేశ్, నరేశ్, మహంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 6, 7వ తరగతి చెందిన 15 మంది విద్యార్థినులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

