తెలంగాణ రాష్ర్టానికి ఒక్కరోజే మూడు ప్రశంసలు వచ్చాయి. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.
ఇంతలో ఎంత మార్పు! ఒకప్పుడు తెలంగాణలో పంట పండాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనాలు రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ నుంచే ఏపీకి విత్తనాలు సరఫరా అవుతున్నాయి.
ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్‌ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు.
తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు.
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించా
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె