మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనడానికి కనీసం వారం రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వ్యాపారులు కాంటాలు ఆలస్యం చేయడంతో ఎటుచూసినా ధాన్యం కుప్ప�
Narayanepta | ధన్వాడకు సమీపంలోని లింగంపల్లి భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రూ. కోట్ల విలువ చేసే పత్తి పూర్తిగా కాలిపోయింది.
ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గ�
రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మరింత జటిలంగా మారింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామని చెప్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేద�
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళనతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం అట్టుడుకుంది. దిలావర్పూర్, గుండంపెల్లి, బన్సపెల్లి, సముందర్‌పెల్లి గ్రామాలకు చెందిన ప్రజ�
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి దళారుల కంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు దగాపడుతున్నారు. అటు మిల్లర్లు, బయ్యర్లు ఇటు అధికారులు కుమ్మకై పత్తి రైతును చిత్తు చేస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు ఏ�
సర్వే చేయవద్దని, ఇండస్ట్రియల్ కారిడార్‌కు తమ భూ ములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పా రు. గ్రామానికి సర్వే కోసం వస్తున్న తహసీల్దార్, సిబ్బందిని గ్రామశివారులోనే అడ్డగించి వెనక్కి పంపించారు.
మహబూబ్‌నగర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించా�
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ ములను సేకరించడంలో ఎన్హెచ్ఏ ఐ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి తెల్లబంగారాన్ని పండించిన రైతు తెల్లబోయిండు.. అప్పుసప్పు చేసి భూమిని చదును చేసి విత్తనాలు, ఎరువులను తెచ్చి సాగు చేస్తే.. ఆరంభంలోనే వరుణుడు షాక్ ఇచ్చిండు.. అంతంత మాత్రంగానే కురిసిన వానలకు చ
లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం, ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతులను కలిసింది. తమ �
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
బోరు ఫెయిల్ కావడం, దిగుబడులు లేకపోవడంతో చేసిన అప్పులు భారమై ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన రైతు చం�