గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శాలిపేటకు చెందిన మాలే సత్యనారాయణ(40) ఏడాదిన్నర క్రితం వ్యవసాయంతోపాటు ఇంటి
నిన్నటి రోజు హైవేకి కిలోమీటర్ దూరంలో ఉన్న. నీరు లేక ఎండిన మా వరి చేను కోసి పశువులకు మేత వేద్దామని సైకిల్ తీసుకొని బయల్దేరిన. కొద్ది దూరం పోయినంక దారంతా ఎర్ర మందారం కలిపి కల్లాపి జల్లినట్టు ఉంది తారు రోడ�
‘అయ్యో దేవుడా.. ఎంత పనిజేస్తివి. మా ఇంటి గోవును తీసుకపోతివివా..?, మమ్ముల ఎక్కడ కాకుంటా చేస్తివా..?’ అంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వర తండాకు చెందిన బానోత్ రాజునాయక్ పాడి ఆవుపై పడి కన్నీటిపర్యంతమయ్య�
సాగునీటికోసం భగీరథ ప్రయత్నంచేసిన ఓ యువరైతు అప్పులపాలయ్యాడు. రూ.పది లక్షల దాకా ఖర్చు, పదికి పైగా బోర్లు వేసినా నీటిచుక్క జాడకరువైన తరుణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్�
తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్