సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంట పొలాలను, పండ్ల తోటలను దెబ్బతీస్తున్నాయి. అన్నారం గ్రామానికి చెందిన రైతు దొంగరి వెంకట్రామ్ తన పంటను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఓ పెద్ద
వ్యవసాయ రంగానికి 2021- 22 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన తీరుకు- రైతుల ఆదాయం పెరుగు దలకు ఏమాత్రం పొంతన కనబడటంలేదు. వ్యవసాయరంగానికి కేటాయించిన బడ్జెట్ గత సంవత్సరంతో పోలిస్తే 8శాతం తగ్గింది. వ్యవసాయరంగ అ�