e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Tags Extended

Tag: Extended

Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.

ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?

ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే? | కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు.

డ్రైవింగ్ లైసెన్సుల గ‌డువు మ‌రో మూడు నెల‌లు పొడిగింపు

పొడిగింపు| క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్ల గడువును కేంద్ర ప్రభుత్వం మ‌రో మూడు నెల‌ల‌పాటు పొడిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో సెప్టెంబర్‌ 30 వరకు గ‌డువును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగించింది.

అసోంలో ఈనెల 22 వ‌ర‌కు క‌రోనా ఆంక్ష‌లు పొడిగింపు

క‌రోనా ఆంక్ష‌లు| క‌రోనా నియంత్ర‌ణకు విధించిన ఆంక్ష‌ల‌ను అసోం ప్రభుత్వం మ‌రోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వ‌ర‌కు కొవిడ్ నిషేధాజ్ఞల‌ను కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది. అయితే కొన్ని జిల్లాల్లో మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గ‌డంతో ఆంక్షలను సడలించింది.

మరోవారం లాక్‌డౌన్‌ పొడగింపు.. ఎక్కడంటే?

మరోవారం లాక్‌డౌన్‌ పొడగింపు.. ఎక్కడంటే? | హర్యానా ప్రభుత్వం కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ను మరోవారం పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించింది.

ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

కర్ఫ్యూ పొడిగింపు| ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగుస్తున్నది.

జనరల్‌ గురుకులాల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

దరఖాస్తు గడువు పొడిగింపు | రాష్ట్రంలోని జనరల్‌ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.