Dr. BR. Ambedkar Open University | పలు కోర్సుల్లో చేరేందుకు గడువు పెంపు
బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో చేరేందుకు గడువును పెంచామన్నారు.
ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రంలో లేదా యూనివర్సిటీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

