Home
National
Supreme Court Permits Pellet Guns In Exceptional Cases During Jantar Mantar Protest Hearing
Supreme Court | ఆ రికార్డులను భద్రపర్చండి.. పెల్లెట్ గన్ అంశంపై సుప్రీంకోర్టు
Supreme Court | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో నిరసన చేపట్టిన విద్యార్థులపైకి భద్రతా బలగాలు (Security Forces) పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Supreme Court : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో నిరసన చేపట్టిన విద్యార్థులపైకి భద్రతా బలగాలు (Security Forces) పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాబలగాల చర్యను నిరసిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం సుముఖత వ్యక్తంచేసింది.
ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం.. అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడటాన్ని పోలీసు నిబంధనలు అనుమతిస్తున్నాయని పేర్కొన్నది. అదే సమయంలో ఇటీవల ఆందోళనలో భద్రతాబలగాలు వాడిన మందుగుండు సామగ్రి లాగ్ రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

