ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు..

అమరావతి : కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు కరోనా కేసుల సంఖ్య 10వేల మార్కును దాటి నిన్న 5వేలకు తగ్గడంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నైట్ కర్ఫ్యూను పొడగించడం వల్ల కరోనా కేసులు మరింత తగ్గే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

