Covid Curfew : ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే.?
Covid Curfew | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో రాత్రి 11 గంటల నుంచి మరుసరిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

